బలగంటివి, రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ Sri Kheemya Naik తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్స్ రాజన్న సిరిసిల్లా జిల్లా అసోసియేషన్ 2024 క్యాలండర్ను ఆవిష్కరించడం జరిగింది ,ఇట్టి కార్యక్రమంలో
స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ మరియు డిస్టిక్ ప్రెసిడెంట్ బి. జనార్ధన్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ ఎండి.అజీజ్ , S.సత్యనారాయణ ,జి సురేందర్ ,జి లక్ష్మీనారాయణ ,డి రవీందర్, పి రాణి ,ఏ శ్వేత డయాగ్నస్టిక్స్ సెంటర్ సిబ్బంది మరియు అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు
