బలగం టీవి:
తేదీ 18-01-2024 సాయంత్రం SDC గారి కార్యాలయంలో “తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం” కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో శ్రీ సామల పంచాక్షరి గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముఖ్య అతిథిగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో పద్మశాలి ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. పద్మశాలీలు ఐక్యతతో మరియు సమిష్టితో అన్ని రంగాలలో విజయం సాధించిలని ఆశించారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కూడా ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని కోరారు. అలాగే పద్మశాలి ఉద్యోగులందరూ ఒకరికొకరు సమన్వయ పరచుకుంటూ ఐకమత్యంతో ముందుకు పోవాలని కోరారు.
ఇట్టి కార్యక్రమంలో
కేంద్ర కమిటీ ఉప అద్యక్షులు బొద్ధుల గంగయ్య, SDC గారు మరియు
అధితులుగా
1) నక్క శ్రీనివాస్ గారు,DRDO
2)V.భాస్కర్ గారు. జిల్లా వ్యవసాయ అధికారి
3) మిట్టకొల సాగర్ గారు,AD (Handloom & Textiles)
మరియు
TPUS Karimnagar కార్యవర్గం నుండి
బింగి చిరంజీవి,MPDO Yellareddypet
అద్యక్షులు
TPUS కరీంనగర్
చిందం శ్రీనివాస్,MRO చందుర్తి
ప్రధాన కార్యదర్శి
TPUS కరీంనగర్
పచ్చునురి శ్రీనివాస్, కోశాధికారి
అడేపు రాజేంద్ర ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు
వంగ రవి, ఉప అద్యక్షులు
గుడ్ల అమిత శ్రీ , ఆర్గనైజింగ్ సెక్రటరీ
పచునురి నవీన్,EC Member
వెల్డండి సాయి కృష్ణ,EC Member
Primary Members
గుంటుకు వెంకటరమణ,CC to Additional Collector
దుస అరవింద్,DT
అరుణ,APO
సబిత,APO మరియు ఇతరులు కార్యక్రమంలో హాజరయ్యారు.