బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- రాబోయే 5 సం,, లలో ఒక లక్ష కోట్లను SHG లకు లింక్ చేయాలి.ఇందులో 25 వేల కోట్లు వ్యాపారాభివృద్ధి కోసం వినియోగించుకోవాలి.
- కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయాలి.
- సంఘాలలో లేని మహిళలను సంఘాలలో చేర్పించుట.
- VLR వర్తించాలి
- ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి 2 లక్షల భీమా సౌకర్యం (స్త్రీనిధి).
- ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ప్రమాదవశాత్తు భీమా 10 లక్షలు.
- వ్యాపారమునకు సంబంధించి నైపుణ్యాలను, మార్కెటింగ్, బ్రాండింగ్ డెవలప్ చేయుట
- అమ్మ ఆదర్శ స్కూల్ లలో వి.ఓ ప్రెసిడెంట్ ద్వారా స్కూల్ బిల్డింగ్ రిపేర్లు చేయించడం, మౌళిక సదుపాయాలకు సంబంధించిన పనులు చేయించడం.
- స్కూల్ యూనిఫామ్స్ మరియు అంగన్వాడి పిల్లల యూనిఫామ్స్ ,ఇతర ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల యూనిఫామ్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల యూనిఫామ్స్ ను స్వయం సహాయక సంఘ మహిళల ద్వారా కుట్టించడం.
- డ్వాక్రా బజార్లు ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం.
- మీసేవా సెంటర్లు (బ్యాంకింగ్ జనరల్ లావాదేవీలు,SHG ల ఆర్ధిక లావాదేవీలు).
- జిల్లా కు ఒక క్యాంటీన్ (ప్రభుత్వ ఆసుపత్రి ) మహిళలచే నిర్వహించడం.
- పుడ్ సెక్టార్/ నాన్ ఫాం సెక్టార్ లో మహిళలను మొత్తం 11 లక్షల మందిని మహిళా శక్తి పరిధిలోకి తీసుకురావాలి.
- సర్వీస్ సెక్టార్ లలో బ్యాంకు మిత్ర, పశుమిత్ర, కృషి మిత్ర లను గుర్తించి శిక్షణ ఇచ్చి సంబంధిత రంగాలను నిర్వహించేలా చేయడం.
హాజరైనవారు Sheshadri DRDO, Gotte Srinivas Addl.DRDO, DPM’s, APM’s, CCs, SN RM, ZS సిబ్బంది ZS OB

