సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఐదో వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీఆర్ గారి కి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు మంత్రివర్యులు కేటీ రామారావు గారి గుర్తు అయిన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి , గ్రామ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, వార్డు సభ్యుడు బాలకృష్ణ, క్యారం జగత్ కుమార్,జాగృతి మండల అధ్యక్షుడు కందుకూరి రామ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి జగన్, యూత్ అధ్యక్షుడు కనకరాజు, మండల యూత్ నాయకులు నేరెళ్ల అనిల్ గౌడ్ ,మైనారిటీ నాయకులు హమీద్, నందగిరి భాస్కర్ గౌడ్, తౌటు శివ, సాగర్ పూర్ణచందర్ ,అంజి ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.