సిరిసిల్ల న్యూస్: తంగళ్లపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఒక లక్ష పదహారు వేల రూపాయల విరాళాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో గజ బింకార్ రాజన్న, కోడి అంతయ్య, పెద్దూరి తిరుపతి,అంకారపు రవీందర్,మచ్చ ఆంజనేయులు,సామల రమేష్, అమరేందర్ రావు పాల్గొన్నారు.