2025-26 బడ్జెట్ సమావేశాలు కీలకం..

బలగం టీవీ, హైదరాబాద్​ : 

  • మంత్రి పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ

నేటి నుండి ప్రారంభం కానున్న 2025-26 బడ్జెట్ సమావేశాలు కీలకమని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ సమావేశాల్లో దేశానికే ఆదర్శంగా బీసీ లకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేయడం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గా చాలా గర్వపడుతున్నానని ప్రభుత్వానికి ధన్యవాదాలు అని, ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు అని, అందరూ సహకరించి కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసుకునే విధంగా చర్యలు ఉంటాయని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నని అన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş