బలగంటివీ,
ప్రతి ఒక్క విద్యార్థి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ గుర్తించి మంచి సమాజం కోసం, భవిష్యత్తు కోసం ఓటు ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వాలు యొక్క నిర్ణయ అధికారం యువత చేతుల్లోనే ఉందని ఈ రోజు స్థానిక శివాని డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అందరితో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించడం జరిగింది
ఆ తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి
బోయినపల్లి వినోద్ కుమార్ గారు చేసిన కృషి అభివృద్ధిని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించి పాంప్లెట్లను పంచడం జరిగింది
కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ కానీ జాతీయ రహదారులు విద్యా వైద్యం క్రీడలు అలాగే సిరిసిల్ల నియోజకవర్గం లోని వీర్నపల్లి గ్రామ అభివృద్ధి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వినోద్ కుమార్ పార్లమెంట్లో గాని కేంద్ర ప్రభుత్వంతో కానీ చేసిన పోరాటం గురించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించి విద్యార్థులు కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మానాల అరుణ్ పట్టణ ఇంచార్జ్ ఎస్కే బాబా మెట్ల సాయి దీప క్ మామిడాల శ్రీ నాథ్ తదితరులు పాల్గొన్నారు
సబ్బని హరీష్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
BRSవిద్యార్థి విభాగం