బలగం టివి ,రాజన్న సిరిసిల్ల
సెమీఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్న నాలుగు జట్లు.
సెమీఫైనల్ మొదట మ్యాచ్ లో MT ఈగల్స్ Vs DG బ్రేవ్ సోల్జియర్స్ తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన MT ఈగల్స్ నిర్ణిత 12 ఓవర్కలో ఐదు వికెట్లు కోల్పోయి 79 చేసింది.అనంతరం బ్యాటింగ్ చేసిన DG బ్రేవ్ సోల్జియర్స్ 9.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేధించింది విజయం సాధించింది..30 పరుగులతో మ్యాచ్ విజయంలో కీలక పత్ర పోషించిన ఫణిధ్ర మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో సిరిసిల్ల స్ట్రైకర్స్ vs వేములవాడ రుద్రస్ తలపడగా సిరిసిల్ల స్ట్రైకర్స్ నిర్ణిత 12 ఓవర్లలో 07 వికెట్లు కోల్పోయి 111 చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వేములవాడ రుద్రస్ 12 ఓవర్లలో 104 పరుగులు చేయగా సిరిసిల్ల స్ట్రైకర్స్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది.39 పరుగులు చేసి ఒక వికెట్ తీసి విజయంలో కీలకంగా వ్యవహరించిన రాజశేఖర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైనాడు..
గురువారం రోజున DG బ్రేవ్ సోల్జియర్స్ Vs సిరిసిల్ల స్ట్రైకర్స్ తపడనున్నాయి
