బలగం టివి, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులందరికీ సకాలoలో పంపిణీ చేయాలని జిల్లా
దివ్యాంగ నాయకుడు మామిడాల నరేష్ మాట్లాడుతూ ఈరోజు సిరిసిల్లలో కాలేజీ గ్రౌండ్లలో దివ్యాంగులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశంలో దివ్యాంగులకు వారికి శారిరక సంబంధమైన సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు ఉంటాయి కాబట్టి సకాలంలో అందిస్తే వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది ప్రభుత్వము దివ్యాంగులను సకలాంగులను సమానంగా చూడడం జరుగుతుంది అలా కాకుండా దివ్యాంగుల పరిస్థితిని ఎమర్జెన్సీగా ఆలోచించి వారికి సకాలంలో త్వరగా పంపిణీ చేయాలి కొంతమంది దివ్యాంగులకు పోషణ పెన్షన్ పైన ఆధారపడి చాలామంది ఉన్నారు మా బాధలు అర్థం చేసుకొని సకాలంలో పింఛన్ పంపిణీ చేయాలని దివ్యాంగుల నాయకులందరూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దివ్యాంగుల నాయకులు మంగళారపు రాజేందర్ యేల్లె హరిప్రసాద్
చేట్టియర్ మన్మోహన్, మల్యాల ప్రశాంత్ ఎనగందుల రాజు, రవి మరియు దివ్యాంగులు పాల్గొన్నారు