బలగం టివి ,తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని విచరణ చేపట్టగా అతని సమాధానాలు అనుమనస్పదంగా రావడంతో అతను నేను తాయత్తులు కట్టడానికి వచ్చానని తడబడుతూ చెబుతున్నాడు.మరియు నిమ్మకాయల కోసం తిరుగుతున్నానని మరోసారి చెబుతున్నాడు ఇలా తడబడుతూ సమాధానాలు చెప్పడంతో గ్రామస్తుల సహకారంతో మాజీ సర్పంచ్ పరశురాములు పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం జరిగింది. ఇలా గ్రామాల్లో ప్రజలు భయాందోళనలతో జీవనం కొనసాగిస్తున్నారు.
