బలగంటివి, ,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని గీత కార్మికుల వృత్తిలో భాగంగా నిత్యం తాటిచెట్టు ఎక్కి కళ్ళు తీసి క్రమంలో సుద్దాల కొండయ్య గౌడ్ జారి క్రింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే స్థానికులు చికిత్యా నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.