గ్రామపంచాయతీ ఎన్నికల కొరకై శిక్షణ కార్యక్రమం..

0
71

బలగం టీవీ, బోయినిపల్లి:

05.12.2025 రోజున మధ్యాహ్నం 2.00.గంటలకు, సెకండ్ ఆర్డినరి ఎన్నికలు 2025వ గ్రామ పంచాయతి ఎన్నికలకు స్టేజి 2 ఆర్.ఓ.ఎస్ 23 మరియు పి.ఓ.ఎస్108లకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక రైతు వేదిక నందు టి.ఓ.టి శ్రీనివాస్ రెడ్డితో ట్రైనింగ్ ఇవ్వనైనది. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ సీ.ఈ.ఓ జెడ్. పి, మండల స్పెషల్ ఆఫీసర్ శరత్ బాబు, మండల అభివృద్ధి అధికారి బి.జయశీల మండల అభివృద్ధి అధికారి, మండల తహశీల్దార్ నారాయణ రెడ్డి మరియు ఆర్.ఓ.ఎస్ మరియు పి.ఓ.ఎస్ లు హాజరు అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here