బలగం టివి,
సిద్ధిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీ. నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ జీవన్ పాటిల్. జనగామ జిల్లా కలెక్టర్ గా షేక్ రిజ్వాన్ బాషా. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా మిక్కిలినేని మనుచౌదరి. జీఏడీకి రిపోర్ట్ చేయాలని జనగామ కలెక్టర్ శివలింగయ్యకు ఆదేశం. దేవాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్.