సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ బదిలీ…

0
93

బలగం టీవి ,   , సిరిసిల్ల :

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. జిహెచ్ఎంసి హైదరాబాద్ లో ఏ ఈ వో గా పనిచేస్తున్న లావణ్యను సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియమించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here