బలగం టీవి , తంగళ్ళపల్లి
మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో డిగ్రీ చదువుకుంటున్న కాసారపు భవాని చదువులో రాణిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటరీగా సాహస శిబిరానికి ఎంపికయి శిక్షణ శిబిరం పూర్తి చేసుకున్న సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రజిని, వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కే వాణిశ్రీ మరియు అధ్యాపక బృందం అభినందించారు.
