తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం క్షేత్ర పరిశీలన సందర్శించి కార్యాలయంలోని అన్ని కార్యకలాపాలను విద్యార్థులు పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యా నాయక్ ను కలిశారు.