బలగం టివి, గంభీరావుపేట:
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయి గంభీరావుపేట మండలంకి తోలిసారిగా వచ్చిన ప్రతాప రామన్న కృష్ణ ను బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి, శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి ,జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ ,రాష్ట్ర ఓబిసి నాయకులు మాజీ సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు పత్తి స్వామి రాజు గౌడ్, రవి గౌడ్, సర్వోత్తమ్ ,రాజిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంత్ యాదవ్ ,ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి, బీజేవైఎం జిల్లా నాయకులు పెద్దూరి పర్శారాం గౌడ్, శ్రావణ్ యాదవ్ కిషన్ రావు, విగ్నేష్ గౌడ్, కోడె రమేష్, మల్లేష్ యాదవ్ ,గుర్రం నాగరాజు గౌడ్ ,దుర్గేష్ యాదవ్, మండ్ల లక్ష్మణ్ ,అన్వర్, గణేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు