బలగం టివి , రాజన్న సిరిసిల్ల
ఆధ్యాత్మికవేత్తలు, బహుముఖ ప్రజ్ఞాశాలి, డాక్టర్ జనపాల శంకరయ్యకు ఘనసత్కారం ఆధ్యాత్మిక సభలో కోడం నారాయణ చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన అటు ఆధ్యాత్మిక ఇటు సీనియర్ సిటిజన్ విశేష అత్యధిక విరామమెరుగక సేవలందిస్తున్నందుకు , గీతా ప్రచార సేవా సమితి, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి మరియు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఘనంగా సత్కరించారు. అందులో ఈరోజు డాక్టర్ జనపాల శంకరయ్య జన్మదినం కూడా కలిసి రావడం విశేషం వీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం సామాజిక సేవలో తరలించాలని, గీతా ప్రచార సేవాసమితి అధ్యక్షులు కూడా నారాయణంగా కూడా సత్కరించారు. కార్యవర్గం సభ్యులు ఉపాధ్యక్షులు ఎనుగుల ఎల్లయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ పత్తిపాక హరికిషన్, గౌరిశెట్టి ఆనందం,అంకారపు జ్ఞానోబా, గుడ్ల శ్రీధర్, తడక శ్రీహరి, భూమయ్య కోడం శంకర్, మేరుగు మల్లేశం ప్రచార కార్యదర్శి ,మెరుగు లక్ష్మణ్,గజ్జెల్లి రామచంద్రం, రాచర్ల కృష్ణమూర్తి శర్మ, మరియు సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య మైసయ్య దొంత దేవదాసు కోడం నారాయణ సుమారు 80 మంది భక్తులు పాల్గొన్నారు.