బలగం టివి, ముస్తాబాద్
హైదరాబాద్ లోని హాజ్ భవన్ లో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ పెద్దిగారి శ్రీనివాస్, ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి పాల్గొని పజ్మతుల్లా హుస్సేన్ ను శాలువా కప్పి సన్మానించారు.
