బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మహమ్మద్ జహంగీర్ ని సిరిసిల్ల తెలంగాణ భవన్ లో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు, కేటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగని మనోహర్, కేటీఆర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్, తిరుపతి నాయక్, ప్రభు నాయక్ తదితరులు పాల్గొన్నారు.