బలగం టీవి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా
ముస్తాబాద్ మండల గౌడ సంఘం అధ్యక్షునిగా కొండా యాదగిరి గౌడ్ ఎన్నికైన శుభ సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా కప్పి చిరు సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి రామలక్ష్మణ పల్లె సర్పంచ్ రవీందర్ రెడ్డి,ఎల్లారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.