ఏకలవ్య జయంతి వేడుకలో కల్వకుంట్ల కవిత నివాళులు

0
111

జై కుర్రు! జై జై కుర్రు!

బలగం టీవీ, హైదరాబాద్‍:

కష్టపడే తత్వం, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన గొప్ప వీరుడు, త్యాగానికి నిలువెత్తు రూపమైన ఏకలవ్యుడి జయంతి వేడుకలలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏకలవ్యుడి ధైర్యాన్ని, త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here