అమరవీరుడు మురళి నాయక్ కు ఘనంగా నివాళులు..

0
107

బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట

ఏల్లారెడ్డిపేట మండలం లో మాజీ జెడ్పీటీసీ & బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో

దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు అర్పించారు . ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, కెడిసిసి బ్యాంకు చైర్మన్ గుండారాపు కృష్ణారెడ్డి,cess డైరెక్టర్ వరుస కృష్ణహరి, బిఆర్ఎస్ నాయకులు పిల్లి కిషన్, భూమేష్, రాజు నాయక్, నర్సింహులు ,రాజిరెడ్డి, సుధాకర్ రావు,సీత్యనాయక్, రాము, కళ్యాణ్ , బంటి తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here