బీఆర్​ఎస్​ లోకి జడ్పీ మాజీ చైర్మన్​ తుల ఉమ

0
113

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించన అనంతరం టికెట్​ రద్దు చేసి చెన్నమనేని వికాస్​ రావుకు కేటాయించడంతో భంగపడ్డ కరీంనగర్​ జడ్పీ మాజీ చైర్​ పర్సన్​ తుల ఉమ బీజేపికి రాజీనామీ చేశారు. తన అనుచర వర్గంతో చర్చించిన​ అనంతరం బీఆర్​ఎస్​ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకోని హైదరాబాద్​ లో మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ లో చేరారు. తన సొంత ఇంటికి తాను వచ్చినట్లు ప్రకటించారు. బీఆర్​ఎస్​ గెలుపుకోసం పని చేస్తానని, వేములవాడ నియోజకవర్గ అభివృద్దిలో తాను భాగమవుతానని తుల ఉమ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here