బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
మండలంలోని భాజపా నాయకుల నాయకుల సంబరం

బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ మండల కేంద్రం లో బి జె పి నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు,ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, పోకల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు సిలివేరి ప్రశాంత్, గోనపల్లి శ్రీనివాస్,ఇటికల మహేందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఆసాని ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కన్నె అరుణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, జంగం కిషన్, బక్కశెట్టి రాజు, భాస్కర్ గౌడ్, రెడ్డిమల్ల ఆశీర్వాద్,జీవన్ రెడ్డి,లక్ష్మారెడ్డి, కటకం మధుసూదన్,మ్యాకల సురేష, గొగు పర్షయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.