రాజన్న సిరిసిల్ల జిల్లా రెండవ విడత గ్రామ పంచాయతి ఎన్నికలో..
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఇల్లంతకుంట మండలం రంగంపేట సర్పంచ్ గా మేడిపెల్లి భాస్కర్ రెడ్డి గెలుపు..
ఇల్లంతకుంట మండలం గూడపెల్లి సర్పంచ్ గా గూడెల్లి స్వప్నభాస్కర్ విజయం
వెంకట్రావ్ పల్లే లో చల్ల నవీన్ రెడ్డి విజయం
తాళ్లపల్లి సర్పంచ్ గా మీసాల కనుకరాజు విజయం
తంగళ్లపల్లి మండలం పాపయ్య పల్లె సర్పంచ్ గా చెన్నవేని పర్శరాములు బిఆర్ఎస్ విజయం.
మల్లాపూర్ సర్పంచిగా వెన్నమనేని లావణ్య రమణారావు బిఆర్ఎస్ విజయం..
తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ సర్పంచ్ గా చిట్యాల దేవేంద్ర వెంకన్న విజయం..
ఇల్లంతకుంట మండలం బోటిమీదపల్లి సర్పంచ్ గా గౌరవేని శ్రీవాని(బీఆర్ఎస్) గెలుపు
బోయినపల్లి మండలం కొత్తపేట సర్పంచ్ గా ఇల్లందుల రాజేశం (బిఆర్ఎస్) గెలుపు
ఇల్లంతకుంట మండలం ఆరెపెల్లి గ్రామ సర్పంచ్ గా మరిజ మోహన్ రావు గెలుపు
బోయినపల్లి మండలం కొత్తపేట సర్పంచ్ గా ఇల్లందుల రాజేశం (బిఆర్ఎస్) గెలుపు
చింతలఠాణ సర్పంచ్ గా గుర్రం అనసూర్య విజయం
బోయినపల్లి రూరల్.. రామన్నపేట గ్రామ సర్పంచిగా చింతలపల్లి కవిత వెంకటరెడ్డి (బిఆర్ఎస్) గెలుపు
ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లే సర్పంచ్ గా వంచ చంద్రారెడ్డి గెలుపు
తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామ సర్పంచ్ గా బాలుసాని పరశురాములు విజయం సాధించారు (brs)
తంగళ్లపల్లి మండలం కస్బె కట్కూర్ BRS అభ్యర్థి మార్వాడి సంధ్య-అనిల్ విజయం
ఇల్లంతకుంట మండలం తాళ్లపెల్లి గ్రామ సర్పంచ్ గా సింగిరెడ్డి రచన వెంకట్ రామ్ రెడ్డి గెలుపు
తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామ సర్పంచ్ గా బాలుసాని పరశురాములు విజయం సాధించారు ( brs)
ఓబులాపూర్ సర్పంచ్ గా కొమ్మట పరుశరాములు ఘనవిజయం (బిఆర్ఎస్)
బోయిని పల్లి మండలం దేశాయిపల్లి గ్రామ సర్పంచిగా నిమ్మ భాగ్యలక్ష్మి (టిఆర్ఎస్ )గెలుపు
చిన్న లింగాపూర్ గ్రామ సర్పంచ్ గా శ్యాగ విజయ దేవేందర్ విజయం(బిఆర్ఎస్)
తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ సర్పంచ్ గా నాయిని సాయి కృష్ణ బిఆర్ఎస్ విజయం.. బీఆర్ఎస్
తంగళ్లపల్లి మండలం సారంపల్లి సర్పంచ్ గా గుగిళ్ళ లావణ్య-నర్సయ్య విజయం (కాంగ్రెస్)
బోయినిపల్లి మండలం బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి ఇరువాల సంధ్య- మహేందర్ (కాంగ్రెస్) గెలుపు
బోయినిపల్లి మండలం వరదవెల్లి చల్లా శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్) గెలుపు
తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ గా మోర నిర్మల ఘనవిజయం బిఆర్ఎస్
రామచంద్రాపూర్ గ్రామ సర్పంచిగా గధం శ్రీనివాస్ బిఆర్ఎస్ విజయం
బోయినిపల్లి రూరల్ : మర్లపేట భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి (కాంగ్రెస్) గెలుపు
దేశాయిపల్లి నిమ్మ భాగ్యలక్ష్మి – శ్రీనివాస్ రెడ్డి (బి.ఆర్.ఎస్) గెలుపు
మల్లాపూర్ ఆకుల వనిత -నాగయ్య (కాంగ్రెస్) గెలుపు
గుండన్నపల్లి కొప్పుల లావణ్య-నగేష్ (కాంగ్రెస్) గెలుపు
బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి ఇరువాల సంధ్య- మహేందర్ (కాంగ్రెస్) గెలుపు
బోయినిపల్లి మండలం వరదవెల్లి చల్లా శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్) గెలుపు
బోయినిపల్లి మండలం గంగాధర కావ్య లచ్చయ్య (కాంగ్రెస్) గెలుపు
బోయినిపల్లి మండలం మర్లపల్లి తులసి గంగయ్య ఇండిపెండెంట్ గెలుపు
బోయినిపల్లి మండలం రత్నంపేట కౌడగాని వెంకటేష్ కాంగ్రెస్ గెలుపు
