వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా గోలి మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మధ్యే బీఆర్ఎస్కు రాజీనామీ చేసి బీఎస్పీలో చేరారు. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గా తాను గెలుపొందుతానని గోళీ మోహన్ పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డనైనా తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు.