సిరిసిల్ల న్యూస్:
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ మంగళవారం నామీనేషన్ దాఖలు చేశారు. ఆది శ్రీనివాస్ అభిమానులు.. కార్యకర్తలు బారి సంఖ్యలో వేములవాడలో తరలివచ్చారు. వేములవాడ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని పేర్కొన్నారు.