బిఆర్ఎస్ కు బిగ్ షాక్
వేములవాడ కాంగ్రెస్ లో కొనసాగుతున్న చేరికల పర్వం
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గోస్కుల వేణు,వేములవాడ టౌన్ సోషల్ మీడియా ముఖ్యనాయకుడు లాల మహేష్,పిట్టల నరేష్,పొలాస రాజేందర్,ఛిద్రవేని సాయి తదితరులకు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు