వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జడ్పీ చైర్ పర్సన్

0
196

బలగం టీవి….

నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి, లడ్డు ప్రసాదం అందజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here