BALAGAM TV NEWSBALAGAM TV NEWS UPDATESరాజన్న సిరిసిల్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ను కలిసిన వేములవాడ సబ్ డివిజన్ డీఎస్పీ. By BALAGAM TV NEWS - March 3, 2026 0 51 FacebookTwitterPinterestWhatsApp బలగం టీవీ, వేములవాడ: ఇటీవల వేములవాడ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బదిలీపై వచ్చిన శ్రీనివాసులు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.