బలగం టీవి ,రుద్రంగి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బర్కం పుట్టయ్య అనారోగ్యంతో ప్రతిమ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండగా వారిని బీజేపీ రాష్ట నాయకులు వికాస్,దీప లు వారినీ కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులు సూచించారు..