ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం అయిన VTDA సమీక్ష సమావేశం

0
214

బలగం టివి . 

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీతో హైదరాబాద్ సచివాలయంలో ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ MLA ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులు.

వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here