బలగం టివి, రాజన్న సిరిసిల్ల
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఓ.డి పై విధులు నిర్వహిస్తున్న వంగరి శ్రీధర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.హనుమంతు రావు, ఐఏఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.