గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నాము..

0
66

మల్లాపూర్ సర్పంచ్ అభ్యర్థి ఐల మౌనిక-శివరాములు

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్ సర్పంచ్ అభ్యర్థి ఐల మౌనీక శివరాములు ఈనెల 14న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మల్లాపూర్, రేగులపల్లి గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నామని తమను గెలిపిస్తే మల్లాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. బ్యాలెట్ లో మూడో గుర్తు బ్యాట్ గుర్తు అని మల్లాపూర్, రేగులపల్లి గ్రామ ఓటర్లు బ్యాట్ గుర్తుపై ఓటు వేయాలని సర్పంచ్ అభ్యర్థి మౌనిక-శివరాం వేడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here