బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
STU రాజన్న సిరిసిల్ల
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. భారత్ శాంతికాముక దేశమని, అలాగని సహనాన్ని పరీక్షించవద్థని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని STU రాజన్న సిరిసిల్ల జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు మొగిలి లక్ష్మణ్ రేవోజు సదానందం ఒక ప్రకటనలో తెలిపారు.