పెద్దూరు పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీహెచ్ఎస్ పెద్దూరు పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా మహిళ యొక్క గొప్పతనాన్ని, మహిళా సాధికారత గురించి మరియు మొదటి గురువు తల్లి అని, మహిళలందరూ ప్రతిరంగంలో రాణిస్తున్నారని, మహిళల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారిని గౌరవించాలని, పూజించాలని,దేవుడికి ప్రతిరూపమే మహిళ అని వక్తలందరూ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. ఈ సమావేశంలో పాఠశాల ఆవరణలో ఉన్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను,మధ్యాహ్న భోజన కార్మికులను అంగన్వాడీ టీచర్, కార్యకర్తలను, ఆయమ్మలను ఘనంగా సత్కరించారు.

ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తుల రమాదేవి, ఏఐపిసి చైర్ పర్సన్ తిప్పవరం సుధా, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్, తోట శ్రీనివాస్, భాగ్యనగర్ మాధవి, లకావత్ ఉమా, బైరివాణి శ్రీ , కడర్ల కల్పన ,నాగుల వీణ , నందాల శంకర్, రాజమల్లు ,రవికుమార్, రమాదేవి, కీర్తి ,దీక్ష,లక్ష్మి, ఆశా కార్యకర్త లావణ్య, అంగన్వాడి టీచర్ రేణుక, భూమవ్వ, మధ్యాహ్న భోజన కార్మికులు పుష్ప, సుగుణ, మమత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş