బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
మహిళా దినోత్సవం సందర్భంగా సారంపల్లి గ్రామంలో పనిచేసే ఉద్యోగులకు శాలువ కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సమీర్, యువజన కాంగ్రేస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేలా రాజు,మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్,ఎండి. హనీఫ్,సుంచుల కిషన్,సిరిసిల్ల దేవదాస్,గడ్డమీది శ్రీనివాస్,మధు, మహిళలు తదితరులు పాల్గొన్నారు