జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

0
196

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7-3-2025 శుక్రవారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మహిళ వైద్యాధికారులు మరియు జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం మహిళ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ మహిళామణులకు మెమొంటోలు, సాల్వాలతో ఘనంగా సత్కరించినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here