విద్యుత్ షాక్ తో యువతి మృతి

0
246

బలగం టీవి ,తంగళ్ళపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో మధుప్రియ 25 అనే యువతి వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో వారి నాటు వేయడానికి వెళ్ళగా ఒక్కసారిగా విద్యుత్ తీగ తాగలడంతో విద్యుత్ షాక్ వలన అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.గతంలో కూడా తమ పొలంలో మధుప్రియ మామ బలరాం విద్యుత్ షాక్ తో మృతి చెందారు. మధుప్రియ విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో తన భర్త రాకేష్ పిల్లలు దుఃఖ సాగరంలో మునిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here