బలగంటివి, , ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన గూడ సాగర్ రెడ్డి ఇంటర్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాడని,ఉద్యోగం వస్తుందో లేదోనని కలత చెందుతూ ఉండేవాడని,తమ వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని చనిపోయాడని మృతుని తండ్రి గూడ సంజీవరెడ్డి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.