బలగం టీవి ..తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ యూత్ నాయకులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రేసిండెట్ చుక్క రాజశేఖర్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్, తంగళ్ళపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్,గంగ రమణా రెడ్డి లు ఈ సందర్భంగా మండల సమస్యలు మంత్రికి విన్నవించారు.