బలగం టివి .
ఈరోజు వేములవాడ రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బండ మల్లేశం యాదవ్ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వ సభ్య సమావేశoలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి .
అనంతరం సర్పంచుల పదవి కాలం ముగుస్తున్నందున వారిని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడివో రాం రెడ్డి, ఎమ్మార్వో సుజాత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఏశ తిరుపతి, సర్పంచులు, ఎంపీటీసీ లు, అధికారులు పాల్గొన్నారు.
