ప్రభుత్వ విప్ కు శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీ చైర్ పర్సన్, అదనపు కలెక్టర్లు

0
209

బలగం టివి: రాజన్న సిరిసిల్ల:

ప్రభుత్వ విప్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వేములవాడ శానసభ్యులు ఆది శ్రీనివాస్ కు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యా నాయక్, జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు, జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.గౌతమి కి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here