బలగం టివి, కోనరావుపెట్
సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మి నరసింహ రావు
ఈ రోజు కొనరవుపెట్ మండలం శివంగలపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మి నరసింహ రావు.
వీరి వెంట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఎంపీటీసీ లు, తాజా మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.